ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ

50చూసినవారు
ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ
సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పెంచిన పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నట్లు మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3 వేల రూపాయలను 4 వేలు పెంచిన ఘనత చంద్రబాబు దేనిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, టిడిపి నాయకులు పాల్గొంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్