వరద బాధితులకు ఆర్థిక సహాయం

61చూసినవారు
వరద బాధితులకు ఆర్థిక సహాయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు విజయవాడను ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. దీంతో వరదల్లో చిక్కుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సహాయార్థంగా మండల కేంద్రంలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం నాగలాపురం దుకాణాల్లో విరాళాలు రూ.50,116 సేకరించారు. ఈ నగదును వరద బాదితులకు ఆర్థిక సహాయంగా సీఎం రీలీఫ్ ఫండ్ గా పంపించామని కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్