వైభవంగా వారాహి అమ్మవారి నవరాత్రులు

64చూసినవారు
నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లికొండ స్వామి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఐదవ రోజు బుధవారం విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్