ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: కోనేటి ఆదిమూలం

1089చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం ప్రజలకు టిడిపి, జనసేన, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అని ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ. తెలుగు సంవత్సరంలో నియోజకవర్గంలోని మండలం, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్