నేటి నారాయణవనంలో ఎమ్మెల్యే పర్యటన

50చూసినవారు
నేటి నారాయణవనంలో ఎమ్మెల్యే పర్యటన
నారాయణవనం మండలంలో నేటి (సోమవారం) సత్యవేడు ఎమ్మెల్యే పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 8 గంటలకు బైపాస్ కూడలి వద్ద ఉండే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్