వరదయ్యపాళెం మండలంలో ఓ మోస్తరు వర్షం

60చూసినవారు
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. బుధవారం రాత్రి ఆకాశం మేఘావృతం కావడంతో గురువారం తెల్లవారుజామున వర్షం కురిసింది. వర్షంతో పట్టణ వీధులు జలమయం కాగా , గ్రామీన ప్రాంతాల వీధులు చిత్తడిగా మారాయి. వాతావరణం పూర్తిగా చల్లబడింది.

సంబంధిత పోస్ట్