నాగలాపురం: అన్నదానానికి రూ. లక్ష విరాళం

55చూసినవారు
నాగలాపురం: అన్నదానానికి రూ. లక్ష విరాళం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో జరిగే నిత్య అన్నదానంకు శ్రీకాళహస్తికి చెందిన రాజేశ్వరి సుధాకర్ రెడ్డి శనివారం రూ. లక్షను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో లతకు అందించారు. ఈవో వారిని సత్కరించి స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్