నాగలాపురం: ధర్మరాజుస్వామి ఆలయంలో అంకురార్పణం

59చూసినవారు
నాగలాపురం మండల కేంద్రంలోని శ్రీ ద్రౌపది అమ్మ సమేత శ్రీ ధర్మరాజుల స్వామి ఆలయంలో అష్ట బంధన మహాకుంభాభిషేక కార్యక్రమాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విశ్వసేన ఆరాధన, రక్షాబంధనం, ద్వార పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, అంకురార్పణ కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు.

సంబంధిత పోస్ట్