నారాయణవనం: కల్పవృక్ష వాహనంపై దర్శనం

85చూసినవారు
నారాయణవనం: కల్పవృక్ష వాహనంపై దర్శనం
సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కల్పవృక్ష వాహనంపై వేంకన్న ఆసీనులయ్యారు. పుర వీధుల్లో ఊరేగి భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్