నారాయణవనం: శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం

81చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం సముదాయంలోని మరగదాంబికా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 1వ తేదీ నుంచి నేటి వరకు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కైలాస కోనలో వేద పండితులు త్రిశూల స్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు, వేద పండితులు కైలాస కోనలో త్రిశూలంతో పాటు స్నానమాచరించారు.

సంబంధిత పోస్ట్