పిచ్చాటూరు: పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
పిచ్చాటూరు: పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించారు. ఈ సందర్భంగా పిచ్చాటూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నూతన యూనిఫామ్ దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్