పిచ్చాటూరు: ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

55చూసినవారు
పిచ్చాటూరు: ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
374 కేజీల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుత్తూరు ఫారెస్ట్ రేంజర్ మాధవి బుధవారం తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రాయల చెరువు సమీపంలో ఎర్రచందనాన్ని దాచి ఉంచినట్లు అందిన పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ దాడుల్లో 23 ఎర్రచందనం దుంగలతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you