ఉలవచేనులో పోలీసుల బృందం కార్డన్ సెర్చ్

77చూసినవారు
ఉలవచేనులో పోలీసుల బృందం కార్డన్ సెర్చ్
సత్యవేడు ఉలవచేను కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక సీఐ మురళినాయుడు సూచన మేరకు ఆదివారం ఎస్ఐ రామస్వామి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. బైకుల రికార్డులను పరిశీలించారు. వారి నివాసానికి సంబంధించిన ఆధార్ కార్డును క్రాస్ చెక్ చేశారు. కొన్ని బైకులకు సరైన రికార్డులు లేకపోవడంతో జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్