సత్యవేడు: కాలం చెల్లిన మందుల విక్రయంపై చర్యలు తీసుకుంటాం

0చూసినవారు
సత్యవేడు: కాలం చెల్లిన మందుల విక్రయంపై చర్యలు తీసుకుంటాం
కాలం చెల్లిన మందులు విక్రయంపై చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఆమె సత్యవేడు పట్టణం పల్లాపు వీధిలో నడుస్తున్న ఎస్ఎస్ మందుల షాపు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎస్ మందుల షాపులో కాలం చెల్లిన మందులను రోగి శోభారానికి విక్రయించింది వాస్తవమే అన్నారు. కాలం చెల్లిన మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదు అన్నారు.

సంబంధిత పోస్ట్