సత్యవేడు: నేటి ఎమ్మెల్యే ఆదిమూలం పర్యటన వివరాలు

72చూసినవారు
సత్యవేడు: నేటి ఎమ్మెల్యే ఆదిమూలం పర్యటన వివరాలు
సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురంలో సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొననునన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. 10. 30 గంటలకు రెవెన్యూ సదస్సులో పాల్గొని వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం మండల కేంద్రంలోని క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్