సత్యవేడు సదవాలమ్మ ఆలయానికి లక్ష రూపాయల విరాళాన్ని గ్రామ పెద్దలకు స్మైల్ ఎకో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ పరుచూరి మల్లికార్జున నాయుడు గురువారం అందించారు. సత్యవేడులో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా తల్లిదండ్రులతో కలిసి విరాళాన్ని అందించారు.