నాగలాపురం మండల పరిధిలోని బైపాస్ రోడ్డులోని ఓ కళ్యాణ మండపంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల అమలు జరగలేదని విమర్శించారు. 2029 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.