ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సత్యవేడు మండల అధ్యక్షుడు రూపేశ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. జనసేన ఈ నెల 14న పెద్ద ఎత్తున ఆవిర్భావ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సభకు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.