సత్యవేడు: సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆదిమూలం వీడ్కోలు

84చూసినవారు
సత్యవేడు: సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆదిమూలం వీడ్కోలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సోదరుడి కర్మ క్రియలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్