సత్యవేడు: ఐఏఎస్ కు ఎంపికైన సురేష్ కు ఎమ్మెల్యే సన్మానం

77చూసినవారు
సత్యవేడు: ఐఏఎస్ కు ఎంపికైన సురేష్ కు ఎమ్మెల్యే సన్మానం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగకు చెందిన సురేశ్ సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా పడవేటమ్మ ఆలయంలో శుక్రవారం సురేశ్ దంపతులు పొంగళ్లు పెట్టారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయం వద్దకు చేరుకుని సురేశ్ దంపతులను సన్మానించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్