సత్యవేడు: మంత్రి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే

0చూసినవారు
సత్యవేడు: మంత్రి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే
రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ కు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం ఘన స్వాగతం పలికారు. నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు ఎమ్మెల్యే పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం నారా లోకేష్ ఎమ్మెల్యేను ఆప్యాయంగా పలకరించారు.

సంబంధిత పోస్ట్