సత్యవేడు: గుంతలతో ప్రజలకు ఇక్కట్లు

58చూసినవారు
సత్యవేడు: గుంతలతో ప్రజలకు ఇక్కట్లు
సత్యవేడు మండలంలోని కొత్తమారికుప్పం గ్రామం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్డు గ్రామీణులకు చింత గుంతలతో అధ్వానంగా మారింది. కొత్తమారికుప్పం గ్రామ సమీపంలో రోడ్డుపై పెద్ద గుంతతో నిత్యం ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇటీవల కరిసిన వర్షాలకు గుంత మరింత పెద్దది కావడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పాదచారులు, వాహానాలపై వెళ్ళే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు గుంతలు పూడ్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్