సత్యవేడు: పెద్దిరెడ్డిని కలిసిన వరదయ్యపాలెం మండల నేతలు

59చూసినవారు
సత్యవేడు: పెద్దిరెడ్డిని కలిసిన వరదయ్యపాలెం మండల నేతలు
మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలంలోని వైసీపీ నేతలు బుధవారం ఆయన స్వగృహంలో కలిశారు. మండలంలో భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు, పార్టీ క్యాడర్ను సమన్వయ పరిచేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినేత ఆదేశాలను పాటిస్తామని ఆయనకు వారు భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్