రహదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తా

61చూసినవారు
రహదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తా
సత్యవేడు నియోజకవర్గంలోని రహదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. వైకాపా పాలనలో రహ దారుల నిర్మాణం చేపట్టాలని నాటి మంత్రి, ముఖ్యమంత్రిని కోరినా ఫలితం లేక పోయిందన్నారు. ఈ సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడుకు తెలిపానని చెప్పారు. పాత రహదారుల ఆధునికీకరణతో పాటు దాసుకుప్పం, కారణి గ్రామాల నడుమ నూతన రహదారిని ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్