సత్యవేడు జాతరకు పటిష్ఠ బందోబస్తు: సీఐ

62చూసినవారు
సత్యవేడు గంగమ్మ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బుధవారం సీఐ మురళి నాయుడు తెలిపారు. పుత్తూరు డీఎస్పీ పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు జాతర ఏర్పాట్లు చూస్తున్నామన్నారు. జాతర ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పట్టణంలోకి భారీ వాహనాలు రాకుండా దారి మళ్లించామని చెప్పారు. ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్