తిరుపతి: రేపు సత్యవేడులో మంత్రి పర్యటన

446చూసినవారు
తిరుపతి: రేపు సత్యవేడులో మంత్రి పర్యటన
మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం సత్యవేడుకు రానున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్