తిరుపతి: రేపు శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి పూజలు

75చూసినవారు
తిరుపతి: రేపు శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి పూజలు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా శనివారం పూజలు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నందీశ్వరునికి అభిషేకాలు చేస్తారు. మహాప్రదోష పూజలకు భక్తులు పూజా సామగ్రిని కానుకగా సమర్పించవచ్చని ఈవో లత సూచించారు.

సంబంధిత పోస్ట్