సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం కువ్వాకొల్లి గ్రామపంచాయతీలో సోమవారం రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహశీల్దార్ రాజశేఖర్ హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు, ప్రజలు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.