నూతన ఎంపిడిఓగా మహబూబ్ బీ

57చూసినవారు
నూతన ఎంపిడిఓగా మహబూబ్ బీ
వరదయ్యపాలెం మండలం ఎంపీడీఓ గా మహబూబ్ బీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. వీరికి మండల పరిషత్ అధికార సిబ్బంది సాదర స్వాగతం పలికారు. వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం ఎంపీడీఓ గా విధులు నిర్వహిస్తూ ఉన్న మహబూబ్ బీ, ఎన్నికల బదిలీ లో భాగంగా శనివారం బాద్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్