వరదయ్య పాలెం మండలం యానాది వెట్టు తారు రోడ్డుపై ఏర్పడిన గుంటలకు మరమ్మతులు చేయాలని బుధవారం స్థానికులు కోరుతున్నారు. గుంటల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి గుంటలకు గ్రావెల్ తోలి మరమ్మతులు చేయాలని కోరారు.