వరదయ్యపాలెం: సీసీ కెమెరాను సరి చేయాలని వినతి

62చూసినవారు
వరదయ్యపాలెం: సీసీ కెమెరాను సరి చేయాలని వినతి
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెం మండలం కడూరులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న సీసీ కెమెరాను సరిచేయాలని బుధవారం స్థానికులు కోరారు. సీసీ కెమెరా పూర్తిగా వంగి నేల వైపు చూస్తుందన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కెమెరానే సాక్ష్యంగా ఉపయోగపడుతుందన్నారు. అధికారులు స్పందించి కెమెరాను సరిచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్