వరదయ్యపాళెం: వీధి లైట్లు వెలగడం లేదు

81చూసినవారు
వరదయ్యపాళెం: వీధి లైట్లు వెలగడం లేదు
వరదయ్య పాలెం మండల కేంద్రంలోని శ్రీకాళహస్తి- చెన్నై రహదారి రోడ్డులో పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదని మంగళవారం రాత్రి స్థానికులు తెలిపారు. వీధిలైట్లు వెలగక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. మేజర్ పంచాయతీ సర్పంచ్, అధికారులు స్పందించి వెంటనే వీధిలైట్లు వెలిగేలా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్