వరదయ్యపాలెం: చెట్లు నాటిన సిబ్బంది

85చూసినవారు
వరదయ్యపాలెం: చెట్లు నాటిన సిబ్బంది
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం సంతవేలూరు సబ్ స్టేషన్ వద్ద గురువారం స్వచ్ఛ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కింద వేప, నేరేడు, కానుగ లాంటి 25 చెట్లను నాటారు. అధికారులు మాట్లాడుతూ. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెట్లు నాటడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది హరికృష్ణ, ప్రసాద్ చిన్నరాసా, బుజ్జయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్