సత్యవేడు కాలేజీ ప్రిన్సిపల్ గా వెంకట రామిరెడ్డి

59చూసినవారు
సత్యవేడు కాలేజీ ప్రిన్సిపల్ గా వెంకట రామిరెడ్డి
సత్యవేడు జూనియర్ కాలేజీ నూతన ప్రిన్సిపల్ గా వెంకటరామి రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్ మార్చి నెలలో మృతిచెందారు. కడప జూనియర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్న వెంకట రామిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చి సత్యవేడు కాలేజీ ప్రిన్సిపల్గా నియమించారు.

సంబంధిత పోస్ట్