పిచ్చాటూరులో విజయోత్సవ సభ

54చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన నేపథ్యంలో పిచ్చాటూరులో గురువారం విజయోత్సవ సభను నిర్వహించారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివరించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా నగదు పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చంద్రన్న పాలనలో అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్