దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మహిళలు

59చూసినవారు
దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మహిళలు
నారాయణవనం మండలం భీముని చెరువు గ్రామంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన ఆరోపణలపై గ్రామానికి చెందిన మహిళలు గురువారం నిరసన తెలిపారు. కోనేటి ఆదిమూలం సుమారు 45 ఏళ్ల పాటు రాజకీయంలో ఉంటూ చిన్న మచ్చ కూడా లేని వ్యక్తిని మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ఆదిమూలంపై ఇంత పెద్ద స్థాయిలో కుట్రలు చేయడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుట్ర పన్నారని చెప్పారు. అనంతరం ఆరోపణలు చేసిన మహిళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్