భారత్ స్కౌట్ అండ్ గేట్స్ విద్యార్థులకు అవార్డులు

64చూసినవారు
భారత్ స్కౌట్ అండ్ గేట్స్ విద్యార్థులకు అవార్డులు
శ్రీకాళహస్తి బాబూఅగ్రహారం మునిసిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్. శ్రీనివాసులు, వినోద్, యస్వంత్, మురళి, లోకేష్ 5 మంది స్కౌట్స్ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి వి. శేఖర్, స్టేట్ ఆర్గనైజింగ్ కమీషనర్ పి. శ్రీనివాసరావు, రమేష్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్