బాల్యం ఉండాల్సింది బడిలో.. వీదిలో, కర్మాగారాలలో కాదు

85చూసినవారు
బాల్యం ఉండాల్సింది బడిలో.. వీదిలో, కర్మాగారాలలో కాదు
ఆంధ్రప్రదేశ్ ప్రో. చైల్డ్ గ్రూప్ అండ్ చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ పిలుపు మేరకు ప్రగతి సంస్థ ఆద్వర్యంలో శనివారం శ్రీకాళాహాస్తి డి. ఎస్ పి. ఉమామహేశ్వర రెడ్డి బాల కార్మిక వ్యతిరేక పోస్టర్ విడుదల చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ పిల్లలను బడిలో చదివించాలి పిల్లలను బడిలో పంపికపోతే వారి మీద పోలీస్ కేసు నమోదు చేసి చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్