ధర్మరాజుల వార్షిక బ్రహ్మోత్సవాలు గోడపత్రిక ఆవిష్కరణ

53చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించును. గురువారం గురుదక్షిణామూర్తి వద్ద గోడ పత్రికలకు విశేషంగా పూజలు చేసి,ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈవో ఎస్ వి ఎస్ ఎన్ మూర్తి చేతుల మీదుగా ద్రౌపతి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్