శ్రీకాళహస్తిలో బయల్పడిన ఏనుగు ఆకారం శిల

76చూసినవారు
శ్రీకాళహస్తిలోని కనకాచలం కొండ వద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండశిల వెలుగులోకి వచ్చింది. పండితులు మణిశర్మ మాట్లాడుతూ. ఈ ప్రదేశంలో శ్రీకాళహస్తీశ్వరుని పూజిస్తూ పాము, ఏనుగు, సాలిడు ఐక్యం అయ్యాయన్నది స్థల పురాణం. స్వామివారికి కనకాచలం కొండ ఉత్తర ప్రాంతం నుంచి నీటిని సేకరించి అభిషేకం చేసేది. ఆ ప్రాంతాన్ని హాస్తి తీర్థం అంటారని, ఆ ప్రాంతంలో ఏనుగు ఆకారంలో ఉన్న ఈ శిల ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్నారు.

సంబంధిత పోస్ట్