ఏర్పేడు: యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

73చూసినవారు
ఏర్పేడు: యూరియా కోసం రైతుల ఎదురుచూపులు
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామంలో శనివారం ఉదయం యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. రైతులు మాట్లాడుతూ సకాలంలో తమకు యూరియా అందజేయాలని తెలిపారు. ఉదయం 10: 30 అవుతున్నా అధికారులు రైతులకు యూరియా అందజేయలేదని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్