శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొల్లిశెట్టి

79చూసినవారు
శ్రీకాళహస్తీశ్వరుడిని బుధవారం తాడేపల్లి ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్