శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆర్ ప్లాంట్ ప్రారంభం

75చూసినవారు
శ్రీకాళహస్తి ప్రభుత్వ హాస్పిటల్ లో మంగళవారం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు వచ్చే రోగుల సౌకర్యార్థం పరిశుభ్రమైన నీటిని అందించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్