రేణిగుంట: ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

59చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం గాజులమండ్యంలో శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ ఆధ్వర్యంలో రేవా డయాబెటిస్ క్లినిక్ వారి సహకారంతో ఆదివారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ కత్తుల రేఖ వైద్య బృందం 300 మందికి పైగా వైద్య సేవలను అందించారు. రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జిపాలెం తేజోవతి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్