రేణిగుంట: జాతీయస్థాయి అవార్డు అందుకున్న పసేలి రాజేష్

62చూసినవారు
రేణిగుంట: జాతీయస్థాయి అవార్డు అందుకున్న పసేలి రాజేష్
రేణిగుంట జీవగ్రామ్ కు చెందిన పసేలి రాజేష్ జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసే విధంగా విశేష కృషి చేసినందుకు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా ప్రాంగణం నందు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ విసి సజ్జనార్ చేతుల మీదుగా అవార్డు బుధవారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్