తొట్టంబేడు ఎంఆర్ఓ కార్యాలయంలో సమీక్ష

78చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు ఎంఆర్ఓ ఆఫీసులో గురువారం తహశీల్దార్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వీఆర్వోలు, వీఆర్ఎలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు రెగ్యు లరైజేషన్, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు, ఈ-కేవైసీలు, ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అన్న వాటిపై చర్చించారు. సిబ్బంది జాగ్రత్తగా పని చేయాలని ఎంఆర్ఓ సూచించారు.

సంబంధిత పోస్ట్