శ్రీకాళహస్తి: అంబేద్కర్ గొప్ప పోరాట యోధుడు: వినుత

76చూసినవారు
శ్రీకాళహస్తి: అంబేద్కర్ గొప్ప పోరాట యోధుడు: వినుత
భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినుతకోట ఆయన విగ్రహానికి జనసేన నాయకులతో కలిసి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వివక్షతకు తావు లేకుండా ప్రతి భారతీయుడికి సమచిత స్థానం కల్పించేలా భారత రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్