శ్రీకాళహస్తి వేలమపాలెంలో సోమవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఆరో తేదీ నుంచి శ్రీరామ మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పండితుల మంత్రశ్చారణలు, మంగళ వాయిద్యాలమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ వివాహం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవం తిలకించారు.చిలకించారు.