శనీశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ

56చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకాలు నిర్వహించి, అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలలతో సుందరంగా అలంకరించి, ఆలయ అర్చకులు పుష్పాలతో పూజలు చేసి. స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్