శ్రీ కాళహస్తి: సమ్మెకు సిద్ధం: లారీ అసోసియేషన్

14చూసినవారు
శ్రీ కాళహస్తి: సమ్మెకు సిద్ధం: లారీ అసోసియేషన్
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొంటామని శ్రీకాళహస్తి లారీ అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. శనివారం లారీ అసోసియేషన్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అంగేరి పుల్లయ్య డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్